**********************
* "బొం" తో మొదలు యే పేర్లు రాయగలరా ?
*********************
1. ఆంగ్లంలో టాప్
2. ఒక రకం బిర్యానీ
3. దారపు కండె
4. పాత చీరలతో రజాయి
5. శరీరం
6. మహరాష్ట్ర రాజధాని
7. అబద్ధం
8. ఒక అల్పాహారం
9. ముద్దుగాబొద్దుగా ఉన్న వారిని ఇలా పిలుస్తారు
10. GHMC మేయర్ రామ్మోహన్ ఇంటి పేరు
******************
కళ్యాణి కాండ్రేగుల
Share
6. Bombay
5. Bonda
8. Bonda
4. Bontalu
10. Bonthu
That's what I know
Hello!!
1. .....
2. Bombay biryani
3. Bongaram... anukunta
4. Bontha
5.............
6. Bombay
7.
8. Bombai ravva upma.... anukunta
9. Bondam
10. Bonthu
Ive vachay
hope it helps u...
plz mark it as brainliest