కరోనా వైరస్ గురించి నీకు తెలిసిన జాగ్రత్తలు తెలియచేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
Share
కరోనా వైరస్ గురించి నీకు తెలిసిన జాగ్రత్తలు తెలియచేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
Sign Up to our social questions and Answers Engine to ask questions, answer people’s questions, and connect with other people.
Login to our social questions & Answers Engine to ask questions answer people’s questions & connect with other people.
కరోనా వైరస్ గురించి మిత్రునికి లేఖ ....
కరీంనగర్ ,
13 -04-2020 .
ప్రియమైన రవి,
నేను క్షేమం . నీవు కూడా క్షేమమని తలుస్తున్నాను . నీకు తెలియని విషయము ఏమీ కాదు కదా.... ప్రపంచ వ్యాప్తం విస్తరంచిన కరోనా వైరస్ మన రాష్ట్రంలో కూడా వ్యాప్తించింది !!!
వీటిని పాటిస్తే.. మనకి కరోనో సోకదు. నీవూ నీ కుటుంబసభ్యులు క్షేమం గా ఉండాలని ఆశిస్తూ ......
. ఇట్లు,
నీ మిత్రురాలు .
mark this as a BRAINLIEST ANSWER ✌️.......