ఊరికి చెరువు కి ఉన్న బంధం ఎటువంటిది.....if u know only respond and say in Telugu...other wise i will report it..
Share
ఊరికి చెరువు కి ఉన్న బంధం ఎటువంటిది.....if u know only respond and say in Telugu...other wise i will report it..
Sign Up to our social questions and Answers Engine to ask questions, answer people’s questions, and connect with other people.
Login to our social questions & Answers Engine to ask questions answer people’s questions & connect with other people.
ఊరు లేదా జలాశయం నీరు నిల్వ చేయు ప్రదేశం. చాలా చెరువు లు వర్షం మీదా ఆధారపడతాయి మరికొన్ని అడుగున ఊట బావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. అయితే చెరువులు లేక పోతే ఆ ఊరు ప్రజలు చాలా అవస్థలు పడతారు. అందుకే చెరువు కు ఊరికి వున్న సంబంధం చాలా విలువైనది