TELUGU
1. అనల జ్యోతుల నీ పతివ్రతల బాపాచారులైనాయు భూ -ఈ వాక్యములో ఛందస్సు గుర్తించండి.
2. హరి భజియించు హస్తములు హస్తములు -ఈ వాక్యములో అలంకారమును గుర్తించుము.
3. కుండలి-ఈ పదమునకు నానార్థాలు వ్రాయుము.
4. జాతర-ఈ పదమునకు వికృతి వ్రాయుము.
5. పుత్రుడు-ఈ పదమునకు వ్యుత్పత్యర్ధాలు వ్రాయుము.
Share
0 Replies